Jignasa

Environment ,Ecology & Climate change

ఆర్గానిక్‌ సాగుతో శ్రీలంక కొత్త చరిత్ర

రసాయనిక ఎరువులు, పురుగుమందుల దిగుమతులను నిషేధించడం ద్వారా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పర్యావరణ హితమైన ఆహారోత్పత్తులు, ఆర్గానిక్‌ సాగుపై విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.